* టీ20 వరల్డ్‌కప్‌లో నేడు తొలి సెమీస్… పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ ఢీ.. సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ * ఇవాళ సీజేఐగా ప్రమాణం చేయనున్న జస్టిస్ చంద్రచూడ్.. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం.. సీజేఐగా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్న జస్టిస్ చంద్రచూడ్ * టీ20 వరల్డ్ కప్‌లో రేపు రెండో సెమీస్.. భారత్‌తో తలపడనున్న ఇంగ్లండ్ * ఎల్లుండి విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన…
* నేడు చంద్రగ్రహణం.. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు. మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుందంటున్న జ్యోతిష్య నిపుణులు * తిరుమల: నేడు శ్రీవారి ఆలయం మూసివేత.. చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూత, బ్రేక్ దర్శనాలు రద్దు, ఇవాళ ఉదయం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి…