* అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి * హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ సభ * నేడు భద్రాచలం రామాలయంలో ఎదుర్కోలు ఉత్సవం.. రేపు సీతారాముల కళ్యాణం.. * తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం.. రేపు సాయంత్రం