* అమరావతి: ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం.. ఆదాయార్జన శాఖలపై ప్రత్యేక సమీక్ష.. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం.. జిల్లాల వారీగా పరిస్థితికి సంబంధించి సమీక్ష.. సాయంత్రం కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై ప్రత్యేక చర్చ.. అన్ని జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు, డీజీపీ ప్రత్యేక సమీక్ష.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నియంత్రణ… ఇతర అంశాలపై చర్చ * అమరావతి: నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్ జగన్ భేటీ.. కోటి సంతకాల ప్రతులను…