Home
Weightlifting
Weightlifting News
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
Mirabai Chanu Clinches Silver in Women’s 49kg Weightlifting: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో ఎట్టకేలకు పతకం సాధించారు. ఐచి-నాగోయా ఆసియా క్రీడలు 2026లో మహిళల 49 కేజీల విభాగంలో చాను రజత పతకం గెలుచుకున్నారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత వెయిట్లిఫ్టింగ్కు 28 ఏళ్ల తర్వాత పతకం దక్కింది. చాను మొత్తం 198 కేజీలు లిఫ్ట్ చేశారు. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు ఎత్తి… -
Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జోరు.. 12కు చేరిన పతకాల సంఖ్య
Commonwealth Games 2026: గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో గుల్వీర్ సింగ్, వేట్లిఫ్టింగ్లో హర్జిందర్ కౌర్ రజత పతకాలు సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ ద్వితీయ స్థానంలో నిలిచి చారిత్రాత్మక రజతాన్ని కైవసం చేసుకోగా, మహిళల 69 కేజీల వేట్‌లిఫ్టింగ్ విభాగంలో హర్జిందర్ కౌర్ సంచలన ప్రదర్శనతో రజతాన్ని ముద్దాడింది.… -
Sharmila Dhankhar: పోలియోను జయించి చరిత్ర సృష్టించిన షర్మిలా ధన్ఖర్.. పారా షాట్‌పుట్‌లో స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు మరోసారి సత్తా చాటారు. మహిళల పారా షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో షర్మిలా ధన్ఖర్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించగా, పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరి అజయ్ బాబు రజత పతకాన్ని గెలుచుకుని భారత్‌కు మరో గౌరవాన్ని తీసుకొచ్చాడు. గ్లాస్గోలో జరిగిన మహిళల షాట్‌పుట్ F57 విభాగంలో షర్మిలా ధన్ఖర్ 9.81 మీటర్ల అత్యుత్తమ త్రోతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పారా అథ్లెటిక్స్… -
Rishikanta Singh Chanambam: రోజుకు రూ.200 కూలీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ రజత పతకం వరకు.. రిషికాంత సింగ్ ప్రయాణం ఇలా.!
Rishikanta Singh Chanambam: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత వెయిట్‌లిఫ్టర్ “రిషికాంత సింగ్ చానబం” దేశానికి రజత పతకాన్ని అందించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో మొత్తం 264 కేజీలు (121 కేజీల స్నాచ్, 143 కేజీల క్లీన్ అండ్ జర్క్) ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తడంలో విజయం సాధించి ఉంటే స్వర్ణ పతకం అతని ఖాతాలో చేరేది. ఈ రజత పతకం వెనుక ఓ క్రీడాకారుడి విజయం మాత్రమే… -
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి తన అసాధారణ ప్రతిభతో దేశ కీర్తిపతాకాన్ని ఎగరవేసింది. 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా మహిళల 48 కిలోల విభాగంలో ఆమె మొత్తం 190 కిలోల బరువును ఎత్తి సగర్వంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో 2026 పోటీల్లో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించడమే కాకుండా, కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో వరుసగా మూడోసారి గోల్డ్ మెడల్ సాధించి హ్యాట్రిక్ రికార్డును నెలకొల్పింది.… -
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు రజతం..
భారత వెయిట్‌లిఫ్టర్ రిషికాంత సింగ్ గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో మెరిశారు. పురుషుల 60 కేజీల విభాగంలో ఆయన మొత్తం 264 కేజీల బరువును ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విభాగంలో మొదటినుంచీ పతకంపై ఆశలు రేపిన రిషికాంత, తన అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించి భారత్‌కు మరో ప్రతిష్టాత్మక పతకాన్ని అందించారు. పోటీ ఆరంభంలోనే రిషికాంత స్నాచ్ విభాగంలో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఆయన తన అద్భుతమైన ప్రతిభతో 121 కేజీల… -
Mirabai Chanu: గోల్డ్ మెడల్ కొట్టిన మీరాబాయి చాను!
ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్స్‌లో బంగారు పతకాన్ని అందుకున్నారు. మహిళల 48 కిలోల విభాగంలో మొత్తం 193 కిలోలు (84 కిలోలు + 109 కిలోలు) ఎత్తి మొదటి స్థానంలో నిలిచారు. టోటల్, స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ రికార్డులను బద్దలు కొట్టారు. స్నాచ్‌లో 84 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కిలోలు ఎత్తి… -
Common Wealth Games 2022: కామన్వెల్త్లో భారత్.. ఇవాళ జరిగే పోటీలు ఇవే..
ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు స్వర్ణాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లోనే మూడు స్వర్ణాలు దక్కటం విశేషం. ఇవాళ కూడా భారత్ పతక వేటలో పయనించనుంది. -
Commonwealth Games: ఇండియాకు నాలుగో పతకం.. బింద్యారాణి దేవికి సిల్వర్
Commonwealth Games Bindyarani Devi Wins Silver: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు తమ జోరును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ మూడు పతకాలను కైవసం చేసుకోగా.. మరో పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరా బాయి చాను స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా... -
Commonwealth Games: కామన్వెల్త్ లో మీరాబాయి రికార్డ్.. స్వర్ణం కైవసం
Commonwealth games meera bai chanu won the gold medal: కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రెండు పతకాలను గెలుచుకోగా.. తాజాగా మరో పతకాన్ని ఇండియా కైవసం చేసుకుంది. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఏకంగా స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలను కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!