మన దేశం ప్రధాన పంట వరి.. వరిలో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది..అందుకే వరిలో కలుపు సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.అయితే ఈ కలుపు నివారణకు ఏం చెయ్యాలో కలుపు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వరినారులో కలుపు నివారణ కాస్త కష్టమైన పనే.. నివారణకు బ్యూటిక్లోర్ 50 ఎం.ఎల్ మందును ఎకరాకు 5 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బిన్ పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5…