మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటి నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. 2017లో ఓ మహిళా ఆర్టిస్ట్ పై జరిగిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో WCC ( విమేన్ ఇన్ సినిమా కలెక్టివ్) ఏర్పాటైంది. మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటీమణులు లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, ఎడ్జస్ట్ మెంట్ ఆరోపణల నేపథ్యంలో WCC ఈ వ్యహారంపై కంప్లైంట్ చేయగా 2019లో హేమ కమిటీని నియమించింది అప్పటి కేరళ ప్రభుత్వం. హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో బాధిత…