వాటర్ క్యాన్ ఓ యువకుడి ప్రాణం తీసింది..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాటర్ క్యాన్ మూలంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బావిలో ఈత కొట్టేందుకు యువకుడు వాటర్ క్యాన్ డబ్బాను కట్టుకొని ఈతకు వెళ్లగా.. ఆ క్యాన్ కు హోల్ పడి నీళ్లు లోనికి వెళ్లి ఆ యువకుడు నీట మునిగి మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది..
రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.. అదిరిపోయే బీజీఎంలతో మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నారు. తన సినిమా కేరీర్ లో దాదాపు వందకుపైగా సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు.ఇప్పటికీ బడా ప్రాజెక్ట్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు దేవిశ్రీ..సినిమాలతో పాటు మ్యూజిక్ ఈవెంట్స్ తో కూడా అదరగొడుతున్నాడు ఇటీవల విదేశాల్లో ఎక్కువగా పెర్ఫామెన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.…