సాధారణంగా తెనేటీగలు, కందిరీగలను చూస్తే మనకు భయమేస్తుంది. ఎందుకంటే.. కుడితే ఎక్కడ వాచిపోతుందో తెలియదు.. కొన్ని సార్లు ప్రాణాంతకం కావచ్చు.. వాటితో జాగ్రత్రగా.. ఉండాలి.. కందిరీగలు చూడడానికి నల్లగా, కొన్ని పసుపు రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా చెవులలో దూరుతూ ఇబ్బంతి పెడతాయి. దీంతో చెవిపోటు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఓ వ్యక్తం ఏకంగా కందిరీగలను నోట్లో పెంచుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Accident:సమోసాలు కొనడానికి వచ్చిన…