పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లండన్‌లో పర్యటిస్తున్నారు. అధికారుల బృందంతో కలిసి బ్రిటన్‌లో పర్యటన కొనసాగుతోంది. యూకేతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అధికారులతో కలిసి ఆదివారం మమత లండన్‌లో అడుగుపెట్టారు. పర్యటనలో భాగంగా ఆమె లండన్ అందాలను వీక్షించారు.
ICC ODI World Cup 2023 Warm-Up Matches Schedule: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఘనంగా ఆరంభం కానున్న ప్రపంచకప్.. సెప్టెంబర్ 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ తన తొలి మ్యాచ్‌ను…