రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నాజియా ఖాన్ నటించిన సినిమా W/O ఆనిర్వేశ్. గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించగా, గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజా హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను బట్టి చూస్తుంటే…