Matka Motion Poster Released: వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాన్ని ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ పీరియాడిక్ సినిమ�