ఏదైనా చెయ్యాలనే ఆలోచన ఉంటే సరిపోదు.. దానికోసం కష్టపడి సాధించాలి.. అందుకే అంటారు కల్లుమూసుకొని కలలు కంటే సరిపోదు.. అందుకు తగ్గట్లు కృషి కూడా చెయ్యాలి.. అప్పుడే అనుకున్న విజయాన్ని సాధిస్తారు.. ఈరోజుల్లో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు.. ఈమధ్య కాలంలో ఎక్కువ మంది ఆడవాళ్లు పలు వ్యాపారాలు చేస్తూ సక్సెస్ అయ్యారు.. ఇప్పుడు మనం వందనా లూద్రా గురించి వివరంగా తెలుసుకుందాం.. అందం, ఆరోగ్యం రంగంలో ఉన్న అన్ని అడ్డుకులను, ఇబ్బందులను అధిగమించింది…