నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రిలీజైన సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దసరా, హాయ్ నాన్న తాజగా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హీరోగా పేరుతెచ్చకున్నాడు నాని. నాచురల్ స్టార్ సీనిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు సంపాదించాడు ఈ కుర్ర హీరో. Also Read: Nayan Sarika: డిగ్రీ పరీక్షలు…