Mahindra new SUVs 2025: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మహీంద్రా & మహీంద్రా నుంచి ఒకేసారి 4 కొత్త కాన్సెప్ట్ SUVలు విడుదలయ్యాయి. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ విజన్ X, విజన్ T, విజన్ S, విజన్ SXTలను ప్రపంచానికి పరిచయం చేసింది. నాలుగు SUVలు వేర్వేరు డిజైన్లతో వచ్చినప్పటికీ, అవన్నీ కంపెనీ కొత్తగా ప్రారంభించిన NU.IQ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. NU.IQ ప్లాట్‌ఫామ్ పరిచయంతో మహీంద్రా విదేశీ మార్కెట్లలో కూడా…