ఇటీవల రిలీజ్ అయిన లైలా సినిమా గురించి విశ్వక్ సేన్ స్పందించాడు . ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు. అది మీ కోసం యధాతధంగా అందిస్తున్నాం. నమస్తే, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ – నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి…