సింపుల్ కథని బ్రిలియంట్ డైరెక్షన్ తో సూపర్ హిట్ గా మలచడంలో మలయాళ సినిమాల దర్శకుల తర్వాతే ఎవరైనా. అలంటి ఓ చిన్న కథతో ఇటీవల వచ్చిన సినిమా జింఖానా. ప్రేమలు ఫేమ్ నస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అలప్పుజా జింఖానా’ ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా సువర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. దీంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసారు తెలుగు మేకర్స్. Also Read…