పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ వేసిన ఓ కోలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్. బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తీక్ ఆర్యన్ మంచి గేర్ మీదున్నాడు. భూల్ భూలయ్యా3 మాసివ్ హిట్టుతో కార్తీక్ రేంజ్ బీటౌన్‌లో పెరిగింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతున్నాడు. ఓ మూవీ కంప్లీట్ అయ్యింది అనుకునే లోపు మరోటి సెట్ చేస్తున్నాడు. అయితే స్పీడులో ర్యాంగ్ డైవర్షన్ వైపు…