Vishal Sensational allegation on Mumbai CBFC Officer Corruption: మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్ ఇప్పుడు ఒక సెన్సార్ అధికారి లంచగొండితనం గురించి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయం మీద విశాల్ ఒక సుదీర్ఘ ట్వీట్ చేస్తూ ఒక వీడియో సైతం రిలీజ్ చేశారు. ఇక అవినీతిని వెండితెరపై చూపిస్తున్నారు కానీ నిజ జీవితంలో అది సరి కాదని పేర్కొన్న ఆయన ఇది జీర్ణించుకోలేకపోతున్నా అని అంటూ పేర్కొన్నారు. ముఖ్యంగా…