శుక్రవారం వస్తుంది అంటే సినీ అభిమానుల్లో జోష్ వస్తుంది. ఈ జోష్ కి, క్రిస్మస్ హాలిడేస్ కూడా తోడవడంతో, ఈ వీక్ సినిమాలని చూడడానికి థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ ఎక్కువగానే ఉన్నారు… మరి ఈ వీక్ ఆడియన్స్ ని అలరించడానికి విడుదల కానున్న సినిమాలు ఏంటో చూద్దాం. తెలుగులో రెండు సినిమాలు డిసెంబర్ థర్డ్ వీక్ రిలీజ్ కి రెడీ అయ్యాయి, అందులో ఒకటి ‘ధమాకా’ కాగా మరొకటి ’18 పేజస్’. రవితేజ నటిస్తున్న ‘ధమాకా’…