Home
Virender Sehwag
Virender Sehwag News
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
Virender Sehwag’s Son Aryaveer Smashes 173 Runs: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆర్యవీర్ కూడా అదే తరహా బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వినూ మాంకడ్ ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్లో ఢిల్లీ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవీర్.. చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 143 బంతుల్లో 173 పరుగులు చేసి తన… -
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
భారత క్రికెట్ జట్టు మాజీ విద్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ బ్యాటింగ్‌లో తన పోలికలు కనిపిస్తున్నాయని, అతను భారత జట్టు తరఫున సుదీర్ఘకాలం పాటు కొనసాగేలా తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. శనివారం నాడు న్యూఢిల్లీలో జరిగిన ‘పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు… -
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
Aryaveer Sehwag, Anvay Dravid: ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్ పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియా U19 జట్లను ప్రకటించింది. ఆస్ట్రేలియా U19తో జరగనున్న మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్‌ల కోసం సెలెక్షన్ కమిటీ వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ స్క్వాడ్‌లో టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ లకు చోటు దక్కింది. బీసీసీఐ గౌరవ కార్యదర్శి… -
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
Aryavir Sehwag: భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యర్థి బౌలర్ ఎవరే నిర్ణయంతో సంబంధం లేకుండా, తొలి బంతి నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే ఆయన భయంలేని బ్యాటింగ్ శైలి కోట్ల మంది అభిమానులను అలరించింది. 1999లో పాకిస్థాన్‌పై వన్డే అరంగేట్రం చేసిన సెహ్వాగ్, తన కెరీర్లో మొత్తం 374 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి అన్ని ఫార్మాట్లలో కలిపి 17,253 పరుగులు సాధించారు. ఇందులో 72 అర్ధశతకాలు, 38 అంతర్జాతీయ శతకాలు… -
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
Virender Sehwag on MS Dhoni: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత వన్డే జట్టులో అజింక్య రహానేకు అవకాశాలు తగ్గిపోవడానికి ధోనీ ఆలోచనలే కారణమని వెల్లడించాడు. అయితే అదే రహానే తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ నాయకత్వంలో కీలక ఆటగాడిగా ఎదగడం ఆశ్చర్యకర విషయమని వీరూ పేర్కొన్నాడు.… -
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..
వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచంలోనే అత్యంత దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్లలో ఒకరు. అత్యంత అనుభవజ్ఞులైన బౌలర్లను సైతం భయపెడతాడు. అంతర్జాతీయ క్రికెట్లో సెహ్వాగ్ ఎలాగైతే సంచలనం సృష్టించాడో, అలాగే ఐపీఎల్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి, ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డులను నెలకొల్పాడు. సెహ్వాగ్ 2008 నుండి 2015 వరకు ఎనిమిదేళ్లపాటు ఈ లీగ్‌లో ఆడి, ఈ కాలంలో రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ, పంజాబ్‌లకు ప్రాతినిధ్యం ఐపీఎల్ తొలిసారిగా ప్రారంభమైన 2008 సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ… -
Rahane-Sehwag: మాటలు వద్దు, ఆడి చూపించు.. కేకేఆర్ కెప్టెన్ రహానేపై సెహ్వాగ్ ఫైర్!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో కేకేఆర్ ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి అనంతరం కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు చేసిన వారిపై జింక్స్ ఫైర్ అయ్యాడు. తన సక్సెస్ చూడలేకనే ఇలాంటి విమర్శలు… -
Virender Sehwag: “ఛేజింగ్ అంటే.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకో” యువ బ్యాటర్‌కు క్లాస్..!
Virender Sehwag: ఐపీఎల్ 2026 సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కథ అంచనాలకు భిన్నంగా సాగుతోంది. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ (50 పరుగులు, 27 బంతుల్లో) అద్భుత అర్ధసెంచరీతో రాణించినప్పటికీ కేకేఆర్ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో రఘువంశీ ఆటతీరుపై టీంఇండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!… -
Sanju Samson: ఇంగ్లీష్ బౌలర్లను వేటాడేసిన సంజు శాంసన్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్.. రోహిత్ శర్మ రికార్డు సమం
T20 ప్రపంచ కప్ 2026లో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఆరంభంలోనే తడబడిన భారత్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. సంజు సామ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కానీ సెంచరీ మిస్సయ్యాడు. ఇషాన్ కిషన్, శివం దూబే నుండి అతనికి మంచి మద్దతు లభించింది.… -
Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
MS Dhoni Born With Captain’s Luck Said Virender Sehwag: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, సహచరుడు మహేంద్ర సింగ్ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా ధోనీకి ప్రత్యేకమైన అదృష్టం ఉందన్నాడు. మహీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే భారత జట్టు ప్రదర్శన స్థాయి పెరిగిందని పేర్కొన్నాడు. కొందరు తమ అదృష్టాన్ని తామే సృషించుకుంటారని అంటారు కానీ.. ధోనీ మాత్రం అదృష్టంతోనే జన్మించాడన్నాడు. అదే అదృష్టాన్ని…
తాజావార్తలు
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!
-
Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
-
Pashamylaram Drug Raid: తెలంగాణలో భారీగా డ్రగ్స్ ముడిసరుకు ఫ్యాక్టరీ గుట్టురట్టు..
-
India vs New Zealand: కివీస్ గడ్డపై తెలుగోళ్ల విధ్వంసం.. భారత్ ఖాతాలో మరో రికార్డ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!