Home
Virat Kohli
Virat Kohli News
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీ తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఛేజింగ్ మాస్టర్‌గా, నిలకడకు మారుపేరుగా నిలిచిన కోహ్లీ, మైదానంలో తన బ్యాట్‌తో నిత్యం అద్భుతాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఫిట్నెస్ ప్రమాణాలు, పరుగుల కోసం ఆకలితో కూడిన దూకుడు ఆయనను ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ల సరసన నిలబెట్టాయి. దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలుతున్న విరాట్.. ప్రతి మ్యాచ్‌తోనూ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ రాబోయే తరాలకే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేడు క్రికెట్ చరిత్రలో… -
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చి బ్యాటింగ్ చేస్తుంటే కుర్ర క్రికెటర్లలో ఒకటే ఆసక్తి ఉంటుంది. ఆయన అసలు ఏ బ్యాట్‌తో కొడుతున్నాడు? ఆ బ్యాట్ ప్రత్యేకత ఏంటి? అని తెలుసుకోవాలని తెగ ఆరాటపడతారు. రీసెంట్గా వెస్టిండీస్‌పై కోహ్లీ 9 సిక్సర్లతో విరుచుకుపడి, 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు విరాట్ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఎలాంటి బ్యాట్లు వాడతారు? వాటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అనే విషయాలను గురించి ఇప్పుడు… -
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rohit Sharma Praises Virat Kohli’s Test Captaincy: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీపై స్టార్ బ్యాటర్, మాజీ సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. టెస్టు జట్టు కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాలను తాను ఎంతో అభినందిస్తానని తెలిపాడు. విరాట్ నాయకత్వంలో భారత టెస్టు జట్టు సాధించిన విజయాలు మరుపురానివి అని పేర్కొన్నాడు. సుదీర్ఘకాలంగా భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఇద్దరం కలిసి ప్రయాణించామని, తమ మధ్య పరస్పర గౌరవం ఇప్పటికీ కొనసాగుతోందని… -
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
Mohammad Kaif on Virat Kohli: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ విజయంలో సెంచరీ హీరోలు కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ కేవలం 88 బంతుల్లో 139 పరుగులతో నాటౌట్‌గా… -
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
Ajinkya Rahane on Virat Kohli 100 Centuries: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కింగ్ కోహ్లీ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ కేవలం 88 బంతుల్లోనే 139… -
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
Virat Kohli Reveals His Best Captain: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ లేటెస్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కెరీర్‌లోని ఇష్టాలు, అభిమానించే ఆటగాళ్లు, అత్యుత్తమ భాగస్వాములు, ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ల గురించి కింగ్ సూటిగా సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, జస్ప్రీత్ బుమ్రా, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ ఆటగాళ్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇష్టమైన బ్యాటింగ్… -
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Virat Kohli’s Big Promise: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ముందుగా వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (101; 108 బంతుల్లో 12×4) సెంచరీ బాదాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/40) తిప్పేశాడు. లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (139 నాటౌట్; 88 బంతుల్లో), కెప్టెన్ శుభ్‌మన్ గిల్… -
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
Virat Kohli’s Message to Young Players: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్కులతో 139 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (110; 108 బంతుల్లో 13×4, 1×6) కూడా చెలరేగడంతో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఘన విజయం అందించిన… -
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
Virat Kohli About Practices: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సులతో 139 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెంచరీతో కింగ్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. వన్డే… -
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
Six Centuries in One Day: ఈ సండే.. మామూలే సండే కాదు.. సెంచరీల సండే.. ఎందకంటే ఏకంగా ఒకే రోజు 6 శతకాలు నమోదయ్యాయి.. దీంతో, క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 27వ తేదీ ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. ఆదివారం జరిగిన మూడు వేర్వేరు వన్డేల్లో బ్యాటర్లు అద్భుతంగా చెలరేగారు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ మొత్తం ఆరు సెంచరీలు నమోదు చేశారు. ఈ శతకాల జాబితాలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో…
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?