రెండు నెలలుగా అభిమానుల్ని ఉర్రుతలూగిస్తున్న ఐపీఎల్ 2025 ఈ రోజుతో ముగుస్తుంది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా ఆ జట్టు పదిహేడేళ్ల కల నెరవేరుతుంది. అయితే ఆర్సీబీనే గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్‌కి తొలిసారి ఆడుతున్నాడు. కోహ్లీ పదిహేడేళ్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆర్సీబీ గెలిస్తే చూడాలని…
Wasim Akram Fires on Babar Azam for shirt swap with Virat Kohli: శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కలిసి మాట్లాడాడు. ఆపై బాబర్ కోరిక మేరకు కోహ్లీ తాను సంతకం పెట్టిన జెర్సీని పాక్ కెప్టెన్‌కు గిప్ట్‌గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన…
Virat Kohli forgets to wear Correct Jersey in India vs Pakistan Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యవసరంగా డగౌట్‌కు పరుగెత్తాడు. జెర్సీ కారణంగా విరాట్ మైదానాన్ని ఉన్నపళంగా వీడాల్సి వచ్చింది. భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తప్పు జెర్సీ వేసుకోవడంతో.. కోహ్లీ పెవిలియన్‌కు పరుగెత్తి జెర్సీ మార్చుకుని వచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో…
Virat Kohli’s Indian Jersey Pics Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023కి సిద్దమవుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 6) భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ‘కింగ్ కోహ్లీ’ చైన్నైలోని చిదంబరం స్టేడియంలో శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం 3-4 రోజుల క్రితమే చెన్నై చేరుకున్న.. విరాట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. భారత జట్టుకు…