ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. ఆర్‌సీబీ ఒకే రన్ చేసి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. కోపంలో ఆన్ ఫీల్డ్ అంపైర్‌లపై నోరుపారేసుకున్నాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విరాట్ వివాదస్పద రీతిలో అవుట్…