Josh Hazlewood defends Mitchell Marsh over Virat Kohli Catch: టీమిండియా స్టార్ క్రికెటర్, చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను ఆస్ట్రేలియా ఫీల్డర్ మిచెల్ మార్ష్ జారవిడిచిన సంగతి తెలిసిందే. మార్ష్ క్యాచ్ జారవిడిచిన సమయంలో 12 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ.. లైఫ్ దొరకడంతో ఏకంగా 84 రన్స్ చేశాడు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయానికి బాటలు వేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌తో టీమిండియా వన్డే…
Virat Kohli`s Catch Dropped By Mitchell Marsh: ‘ఓ క్యాచ్.. మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది’ అని క్రికెట్‌లో ఓ సామెత ఉంది. అది మరోసారి రుజువైంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టైటిల్ ఫెవరేట్ అయిన ఆస్ట్రేలియా జట్టుకు క్యాచ్ మిస్ చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసొచ్చింది. ఛేజింగ్ కింగ్ ‘విరాట్ కోహ్లీ’ పొరపాటున ఇచ్చిన క్యాచ్‌ను ఆసీస్ ఫీల్డర్ మిచెల్ మార్ష్ నేలపాలు చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లీ.. అద్భుత…
Virat Kohli’s stunning catch leaves Romario Shepherd in shock: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్ విన్యాసంతో మరోసారి ఆకట్టుకున్నాడు. గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. తనకే సాధ్యమైన ఫీల్డింగ్ విన్యాసంతో సహచర ఆటగాళ్లతో సహా అభిమానులు, కామెంటేటర్లను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా…