Manchu Vishnu : మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప సినిమా ఆయన ఎంటైర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తోంది. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రలు చేస్తుండటంతో అంచ