దాయాది దేశం పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ, ప్రపంచ నాయకులు వారి "పెంపుడు జంతువుల" గురించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అందులో పరోక్షంగా పాకిస్తాన్‌ను అమెరికా పెంచి పోషిస్తున్న 'కుక్క' (పెట్)తో పోల్చారు.
తాను వేసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ఒకటి అత్యంత ఖరీదైన కళాకాండంగా నిలిచిందంటూ, బ్యుల రూబీ అనే పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. స్వతహాగా తెలుగు అమ్మాయి అయిన బ్యుల రూబీ, జూనియర్ ఎన్టీఆర్ సహా తెలుగు హీరోలకు సంబంధించి ఎన్నో పెన్సిల్ స్కెచ్‌లు వేసి, ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే, తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా “ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెన్సిల్ ఆర్ట్ ఆఫ్ ది తెలుగు యాక్టర్…