మొదటి సినిమా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఆ తరువాత నాగార్జున సరసన బాస్ సినిమాలో కనిపించి మెప్పించినా అమ్మడికి విజయాలు మాత్రం దక్కలేదు. ఇక టాలీవుడ్ ని వదిలేసి కోలీవుడ్ బాట పట్టి అక్కడ హిట్లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతాకాదు. నదుల అరోబోయడంలో పూనమ్ రూటే సపరేట్.. మేకప్ లేకుండా, బెడ్ ఫై నిద్ర లేస్తూ రకరకాలుగా ఫోటోలకు ఫోజులిస్తూ కనిపిస్తుంది. ఇక…