Baby Movie Hero Viraj Ashwin Special Interview: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన బేబీ మూవీ జూలై 14న విడుదల కాబోతోంది. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డు సినిమా ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సినిమా మీద అంచనాలు పెంచాయి. ఇక ఈ �