Home
Violence Hit Manipur
Violence Hit Manipur News
-
Rahul Gandhi: జూన్ 29న మణిపూర్ పర్యటనకు రాహుల్‌గాంధీ
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రెండు నెలలుగా హింసాకాండలో దగ్ధమైంది. రెండు నెలల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 120 మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితిలో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 29 నుండి 30 వరకు మణిపూర్ పర్యటించనున్నారు. -
Manipur Violence: మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం పొడిగింపు
హింసాత్మకమైన మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం జూన్ 20 వరకు పొడిగించబడింది. మణిపూర్ ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజుల పాటు జూన్ 20 వరకు పొడిగించింది. -
Amit Shah Warning : ఆయుధాలు అప్పగించని వారికి అమిత్ షా సీరియస్ వార్నింగ్
మణిపూర్‌లో జరిగిన హింస సందర్భంగా భద్రతా దళాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హింస సందర్భంగా ఆయుధాలు తీసుకెళ్లి ఇప్పటి వరకు అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pakistan: ముస్లింలకు ముప్పుగా “హిందూ-యూదు కూటమి”.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
-
Water Tankers Strike: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
-
AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!