Home
Vikram Box Office
Vikram Box Office News
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గట్టి కమ్‌బ్యాక్ ఇస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించవచ్చో ‘కరుప్పు‘ చూపించింది. మూడు రోజుల్లోనే రూ. 147 కోట్ల గ్రాస్ రాబట్టి సరైన కమర్షియల్ పడితే సూర్య బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఈ సినిమా ఓపెనింగ్స్ నిరూపించాయి. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు అభిమానులు మరో విలక్షణ నటుడు చీయాన్ విక్రమ్సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దక్షిణాది చిత్రసీమలో విక్రమ్‌కు చాలా మంచి క్రేజ్ ఉంది. ‘అపరిచితుడు’ వంటి…
తాజావార్తలు
-
TVS Ntorq 150 Update: కొత్త రంగులో TVS Ntorq 150.. Spectral Green కలర్‌తో స్పోర్టీ లుక్.. ధర ఎంతంటే?
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
EPS Pension Hike: EPS పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.3,000 కనీస పెన్షన్‌పై నవంబర్ 19న కీలక నిర్ణయం..!
-
AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Pete Hegseth: ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ.. పీట్ హెగ్సెత్‌పై అభిశంసన ప్రయత్నం విఫలం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!