Charecter Artist Vijyalakshmi Died with Cancer: పలు సినిమాలు, సీరియల్స్‌లో సహాయ పాత్రలు పోషించిన నటి విజయకుమారి క్యాన్సర్‌తో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. సెలబ్రిటీలు ఎక్కువగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే వార్తలను మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. క్యాన్సర్‌ని ముందుగానే గుర్తిస్తే, దాన్ని అదుపులోకి తెచ్చి, దాని నుండి బయట పదోచ్హు. క్యాన్సర్‌తో బాధపడుతున్న గౌతమి, హంసా నందిని, మనీషా…