Home
Vijayakanth Top 10 Movies
Vijayakanth Top 10 Movies News
-
Vijayakanth: విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి- జనసేన అధినేత పవన్ కళ్యాణ్
తమిళ వెటరన్ స్టార్ హీరో… ది కెప్టెన్ విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ విజయకాంత్… ఈరోజు తుది శ్వాస విడిచారు. తమిళ సినీ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు విజయకాంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయకాంత్ మరణం పట్ల స్పందించారు. “విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి. విజయకాంత్ గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని… -
Vijayakanth: మార్కెట్ కోసం ఇతర భాషల్లో సినిమాలు చేయని ఏకైక తమిళ స్టార్
విజయ్ కాంత్… కోలీవుడ్ హీరో అయినా తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యారు. హీరోగానే కాకుండా… దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. మరోవైపు రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు. ఓ భాషలో స్టార్ ఇమేజ్ వచ్చాక… ఇతర భాషలలో కూడా మార్కెట్ సంపాదించుకోవాలి అనుకుంటారు. అందుకోసం..అక్కడ డైరెక్ట్ గా సినిమాలు చేస్తారు కాని… కెప్టెన్ విజయ్ కాంత్ మాత్రం సొంత భాషను వదిలి పెట్టలేదు. కోలీవుడ్లో తప్ప మరో లాంగ్వెజ్లో మూవీ చేయలేదు.… -
Vijayakanth: కెప్టెన్ విజయకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఇవే…
నారాయణన్ విజయరాజ్ అలగరస్వామీ… ఈ పేరు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ “పురచ్చి కలైంగర్ విజయకాంత్” అనగానే 80-90’స్ వాళ్లందరికీ ఒక సూపర్ స్టార్ హీరో గుర్తొస్తాడు. దాదాపు 150 సినిమాలకి పైగా నటించిన విజయకాంత్, తనకంటూ యాక్షన్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. 71 ఏళ్ల వయసులో అనారోగ్యం బారిన పడి కరోనా కారణంగా మరణించిన విజయకాంత్ ఐకానిక్ మూవీస్ లో టాప్ 10 మూవీస్ లిస్టు తీస్తే అందులో… నరసింహ (2001) సెందూరపాండి…
తాజావార్తలు
-
PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
-
Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!
-
Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
-
IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!