Home
Vijay
Vijay News
-
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
Keerthy Suresh: పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్, ఇప్పుడు గేర్ మార్చి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. కేవలం రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, మొన్నటికి మొన్న నాని ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్తో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ, అటు ‘డోరతీ’లో కాసేపే కనిపించినా ఇంపాక్ట్ చూపించింది. ఇక త్వరలోనే ‘అక్క’ అనే వెబ్ సిరీస్లో నెవర్ బిఫోర్ లేడీ గ్యాంగ్స్టర్ అవతారంలో అక్టోబర్ 30న నెట్ఫ్లిక్స్లో పలకరించబోతోంది.… -
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయి.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తమిళగ వెట్రి కళగం (TVK), కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు గురువారం చెన్నైలో నిరసన చేపట్టనున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించనున్నాయి. -
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
Nayanthara: తమిళ సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. కోలీవుడ్ తారల పొలిటికల్ ఎంట్రీలపై చర్చలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే ధనుష్, శివకార్తికేయన్ వంటి హీరోలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారంటూ కోలీవుడ్లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా పాలిటిక్స్లోకి రాబోతున్నారని, 2031 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సైతం రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.… -
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
Sivakarthikeyan: తమిళ చిత్రసీమలో ఇప్పుడు వెండితెర కంటే తెరవెనుక సాగుతున్న రాజకీయ సమీకరణాలే ఎక్కువ సెగలు పుట్టిస్తున్నాయి. అగ్ర కథానాయకుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి పార్టీని ప్రకటించినప్పటి నుంచే కోలీవుడ్లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఆ పరిణామాల వేడి తగ్గకముందే, తాజాగా మరో స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమా ప్రమోషన్ల టైంలోనే, పుట్టినరోజుల సందర్భగానో అభిమానులను కలవడం వేరు, కానీ శివకార్తికేయన్ నిర్వహించిన… -
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
తమిళనాడు రాజకీయాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఈ రెండు స్థానాల్లో పోలింగ్ జరగనుండగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకే నిబంధనల ప్రకారం ప్రచార పర్వం ముగిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రేపు ఓటింగ్ ప్రక్రియ పూర్తికానుండగా, అక్టోబర్ 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి తుది… -
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
Vijay’s TVK Joins INDIA Bloc in Tamil Nadu: తమిళ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తమిళనాడులోని ఇండియా కూటమి (INDIA bloc)లో చేరినట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ పరిణామాన్ని ఆయన కూటమికి చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. TVK చేరికతో రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ కు… -
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
CM Vijay at Dharapuram Rally: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ ధారాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకే తప్ప, రాజరికం లేదా కుటుంబ పాలనను కొనసాగించేందుకు కాదని అన్నారు. ధారాపురం అసెంబ్లీ ఉపఎన్నికలో TVK అభ్యర్థి పి. సత్యభామకు మద్దతుగా సెప్టెంబర్ 30న విజయ్ ప్రచారం నిర్వహించారు. ధారాపురం ఉపఎన్నికకు అక్టోబర్ 6న… -
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్పై కనిమొళి సెటైర్లు.!
Dhanush: తమిళ రాజకీయాల్లో ‘‘ధనుష్’’ పొలిటికల్ ఎంట్రీ వార్త హాట్హాట్గా మారింది. ముఖ్యమంత్రి విజయ్ను టార్గెట్ చేస్తూ.. డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధారాపురం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. విజయ్ ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ .. ‘‘వేలైయిలై పట్టాధారిలకు రూ. 4000 వచ్చాయా? రాలేదు. కానీ వేలయిల్ల పట్టాధారీ(VIP) సినిమాలో నటించిన ధనుష్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ధనుష్ నటించిన వీఐపీ సినిమాను ప్రస్తావిస్తూ కనిమొళి ఈ… -
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్ను నిలదీసిన హీరో కార్తి!
Karthi: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త పార్టీలు గద్దెనెక్కినా, పాత పార్టీలు పాలించినా క్షేత్రస్థాయిలో మారేదేమీ లేదంటూ స్టార్ హీరో కార్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఇచ్చే ఆర్భాటపు హామీలు అధికారం దక్కగానే కాగితాలకే పరిమితమవుతున్నాయన్న పచ్చి నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆహార నిద్రలు మాని రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సమస్యలపై ఆయన సూటిగా… -
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
CM Vijay Pays Tribute to 41 Victims on First Anniversary: తమిళనాడులోని కరూర్లో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనకు ఏడాది పూర్తయింది. 2025 సెప్టెంబర్ 27న తమిళగ వెట్రి కజగం (TVK) నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. తొలి వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, TVK అధినేత సి. జోసెఫ్ విజయ్ మృతులను స్మరించుకున్నారు. ‘ఎప్పటికీ మానని గాయం’ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!