Puri-Sethupathi : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడనేదానిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా విజయ్ ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టాడు. నిన్న హైదరాబాద్ చేరుకున్న విజయ్ మూవీ షూట్ ను స్టార్ట్ చేశాడు. అయితే విజయ్-నిత్యామీనన్ నటించిన ‘తలైవాన్ తలైవి’ మూవీ నేడు…