Home
Vijay Devarkonda
Vijay Devarkonda News
-
VD12 : విజయ్ నెక్ట్స్ సినిమాలో ఆ సీన్ మైండ్ బ్లోయింగ్ అట
VD12 : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయాలు లేవు. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. -
#VD13: పూజా కార్యక్రమాలతో మొదలైన దేవరకొండ-దిల్ రాజు మూవీ
Vijay Devarkonda 13 Launched Officially: చేసింది తక్కువ సినిమాలే అయినా విజయ్ దేవరకొండకు సూపర్ క్రేజ్ అయితే వచ్చేసింది. అతి తక్కువ కాలంలోనే రౌడీ హీరోగా యువతలో మంచి క్రేజ్ దక్కించుకున్న ఆయన చివరిగా లైగర్ అనే సినిమా చేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కరణ్ జోహార్, ఛార్మి కౌర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఉన్న అంచనాలు సినిమా… -
Kushi: కేరళ బ్యాక్ వాటర్స్ లో… సామ్-విజయ్ దేవరకొండ షూటింగ్
లేడీ సూపర్ స్టార్ సమంతా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఆమె ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది. కేరళ అలెప్పిలోని బ్యాక్ వాటర్స్ లో చిన్న బోటులో ప్రయనిస్తున్నట్లు, అక్కడి గ్రీనరీని చూపిస్తూ ఒక వీడియోని సమంతా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి ఖుషీ హాష్ ట్యాగ్ పెట్టడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అలేప్పీలో జరుగుతుందనే విషయం అందరికీ అర్ధం అయిపొయింది. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ నుండి కొంత విరామం తీసుకుని… -
Rowdy Hero: అసలైన మాస్ హీరోలా ఉన్నాడు…
‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడు అనుకున్న రౌడీ హీరో, దారుణమైన ఫ్లాప్ ఇచ్చి సినీ అభిమానులని నిరాశ పరిచాడు. ఈ మూవీ రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ బయటకి ఎక్కువగా రావట్లేదు. ప్రతి క్రిస్మస్ కి అభిమానులకి గిఫ్ట్స్ పంపించే విజయ్ దేవరకొండ ఈసారి కూడా అలానే చేస్తారని అంతా అనుకున్నారు కానీ విజయ్ దేవరకొండ సైలెంట్ గానే ఉన్నాడు. అయితే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ విశేష్ ని మాత్రం తెలియజేసాడు. ఈ… -
Liger: ఈడీ ముందుకి విజయ్ దేవరకొండ
Liger: ‘లైగర్ సినిమా’ హీరో విజయ్ దేవరకొండని ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదు. పూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారి అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అయ్యి విజయ్ దేవరకొండని పాన్ ఇండియా స్టార్‌ను చేస్తుందనుకుంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ‘లైగర్’ మూవీని కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి భారి నష్టాలు వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ ఇమేజ్ కి ఊహించని షాక్ తగిలింది. సినిమా పోతే పోయింది కానీ ‘లైగర్’ సినిమాలో… -
Vijay Devarkonda: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రౌడీ హీరో
యూత్ లో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు. అతనికి సంబంధించిన ఏ న్యూస్ బయటకి వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇటివలే లైగర్ సినిమాతో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం శివ నిర్వాణతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ థంబ్స్ అప్ కి సౌత్ బ్రాండ్ అంబాసిడర్…
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!