తమిళ నటి విద్యు రామన్ పెళ్లి పీటలెక్కబోతోంది. అప్పుడే పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. వధువు తన స్నేహితురాళ్లతో కలసి హంగామా చేస్తోంది. తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో మంచి హాస్య పాత్రలు పోషించిన విద్యు ఫిట్ నెస్ అండ్ న్యూట్రీషియన్ ఎక్స్ పర్ట్ సంజయ్ తో ఏడు అడుగులు వేయబోతోంది. వారిద్దరి నిశ్చితార్థం కొంత కాలం క్రితం నిరాడంబరంగా జరిగింది. అయితే, పెళ్లికి మాత్రం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం విద్యు తన ‘బ్రైడ్ స్క్వాడ్’తో కలసి…