Putin: ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్యదేశాల వైఖరిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విరుచుకుపడ్డారు. రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యా జరుపుకునే ‘విక్టరీ డే పరేడ్’లో ఆయన ప్రసంగించారు. ప్రపంచం కీలకమైన ‘టర్నింగ్ పాయింట్’ వద్ద ఉందని ఆయన అన్నారు. రష్యా కోసం, మా సాయుధ దళాల కోసం రష్యా ఉక్�