Krishna Raju has severe pneumonia in his lungs: సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీనిపై ఏఐజీ డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. కృష్ణంరాజుకు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. కృష్ణంరాజు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు కృష్ణంరాజు కాలుకు గతేడాది శస్త్రచికిత్స జరిగిందని అన్నారు. కొవిడ్ అనంతరం ఆనారోగ్య సమస్యలతో ఆగస్టు 5న ఏఐజీ ఆస్పత్రిలో…