హ్యాట్రిక్ ప్లాప్స్‌ను తండేల్‌తో కవర్ చేసేశాడు నాగ చైతన్య. ఇక నెక్ట్స్ టార్గెట్ అప్పుడిచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేయడమే. అందుకు తగ్గట్లుగానే పక్కా స్ట్రాటజీని అప్లై చేయబోతున్నాడు. ఇక బాక్సాఫీసును దుల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేయబోతున్నాడు. డాడ్ నాగ్ బాటలో పొరుగు దర్శకుడిపై ఫోకస్ చేస్తున్నాడట చైతూ. నిజానికి శోభిత మెడలో మూడు ముళ్లు వేశాక నాగ చైతన్యలో డ్రాస్టిక్ ఛేంజస్ కనిపిస్తున్నాయి. తండేల్ హిట్ కొట్టడం ఒకటైతే.. వంద కోట్ల హీరోగా మారడం మరో ఎత్తు.…