వీర సింహా రెడ్డి ట్రైలర్ విడుదల కావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. బాలయ్యని వింటేజ్ ఫ్యాక్షన్ గెటప్ లో చూపిస్తూ గోపీచంద్ మలినేని, స్టన్ గన్ లో మాస్ స్టఫ్ ని లోడ్ చేసి దాన్ని ట్రైలర్ రూపంలో ఆడియన్స్ పైకి ఫైర్ చేశాడు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య అసలు సిసలైన ఫ్యాక్షన్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని టాలీవుడ్ హిస్టరీ ఓపెన్ చేస్తే కథలు కథలుగా చెప్పుకోవచ్చు.…