Bigg Boss Fame Vasanthi Krishnan and Pawan Kalyan got married: బిగ్‍బాస్ 6 తెలుగుతో పాపులర్ అయిన ముద్దుగుమ్మ వాసంతి కృష్ణన్ పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్, ప్రియుడు పవన్ కల్యాణ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. మంగళవారం అర్థరాత్రి తిరుపతిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వాసంతి, పవన్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బిగ్‍బాస్, సీరియల్ నటులు కొందరు హాజరయ్యారని తెలుస్తోంది. వాసంతి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…