Varun Tej Comments at Operation Valentine Promotions in Vishakapatam: వరుణ్ తేజ్ హీరోగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నిజానికి ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ వాయిదా పడి మార్చి 1 న రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు ఏపీలో పర్యటిస్తున్నారు సినిమా యూనిట్. ఈరోజు విశాఖలో ఆపరేషన్ వాలంటైన్స్ మూవీ టీ