Khammam MS Student Attacked by thug in US: అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఖమ్మం విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రి తరలించగా.. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. విషయం త�