Varun Dhawan, Natasha Dalal announces pregnancy with a cute picture: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఒక పోస్ట్‌ను షేర్ చేసి తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఒక రకంగా వరుణ్ ధావన్ కూడా తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. వరుణ్ ధావన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు ఈ శుభవార్తను అందించాడు. తన భా