Home
Vallabhaneni Anil
Vallabhaneni Anil News
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలోకి ఇప్పుడు తెలంగాణవాదులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఎంటర్ అయ్యారు. ఈరోజు జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగించాలంటూ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఒక లేఖ విడుదల చేసింది. ఈ క్రమంలో, అసలు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వల్లభనేని అనిల్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా ఎలా ఉంటాడు? అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలంటూ కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చాలా సమయం పాటు… -
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద గతంలో విధించిన సహాయ నిరాకరణ కొనసాగుతుందని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని జానీ మాస్టర్ భార్య, తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు సుమలత తీవ్రంగా ఖండిస్తున్నారు. జానీ మాస్టర్‌పై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ముప్పై ఏళ్ల తర్వాత ఒక మహిళ అధ్యక్షురాలు కావడాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆమె ఆరోపించారు. డాన్సర్స్… -
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
Vallabhaneni Anil: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, డాన్సర్స్ యూనియన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సంబంధించిన వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సినీ పరిశ్రమ పెద్దల సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో అన్ని విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించి, పరిశ్రమలో సామరస్య వాతావరణం కొనసాగించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, అజయ్, ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయిరాజేష్, డాన్సర్స్ యూనియన్… -
Vallabhaneni Anil: చిరంజీవి చెప్పిన మాటతో కదిలిన ఫెడరేషన్.. డ్యాన్స్ మాస్టర్స్ గొడవకు ఫుల్ స్టాప్?
Vallabhaneni Anil: తెలుగు సినిమా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు తెలుగు ఫిలిం ఫెడరేషన్ దృష్టికి చేరాయి. కార్యవర్గ సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు, రాజీనామాలు, ఉప ఎన్నికల డిమాండ్లతో వివాదం ముదురుతుండటంతో ఫెడరేషన్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించి సంబంధిత వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. ఈ…
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!