Home
Vallabhaneni Anil Kumar
Vallabhaneni Anil Kumar News
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
Sumalatha: హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిర్వహించిన తెలుగు సినీ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) మీడియా సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫెడరేషన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహిస్తున్న హాల్లోకి డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత తన మద్దతుదారులతో కలిసి ఒక్కసారిగా ప్రవేశించడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ‘ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్’ అని ప్రచారం చేస్తూ, డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలినైన తనను పిలవకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ సుమలత… -
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
Sumalatha: తెలుగు సినీ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్), డ్యాన్సర్స్ యూనియన్ మధ్య నడుస్తున్న అంతర్గత వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ఫెడరేషన్ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వద్దకు డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌పై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన భర్త జానీ మాస్టర్‌పై పనిగట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మీడియా ముఖంగా కన్నీటిపర్యంతమయ్యారు.… -
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
Krishna: తెలుగు సినీ కార్మిక సమాఖ్య (టీఎఫ్ఐ ఎంప్లాయీస్ ఫెడరేషన్)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌పై కొందరు వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను, యూట్యూబ్ వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ యూనియన్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు కృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సుమలతా దేవి వైఖరిని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను… -
Film Federation: కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదం పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతలు లేబర్ కమిషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ గంగాధర్‌తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తమ వాదనలను వివరించారు. అనంతరం వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “కార్మికుల వేతనాల అంశంపై మేము అదనపు కమిషనర్ గంగాధర్‌ను కలిసాము. లేబర్ కమిషన్ ఒక పర్సెంటేజ్… -
Chitrapuri Colony: సినీ డిస్ట్రిబ్యూటర్లు, జర్నలిస్ట్ లకు చిత్రపురి ఫ్లాట్లు?
హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్ కి సంబంధించిన వాటిపై క్లారిటీ ఇచ్చారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, అలాగే కోట్ల… -
Chitrapuri Colony: చిత్రపురి కాలనీపై సందేహాలున్న వారంతా మీటింగుకు రండి !
చిత్రపురి కాలనీ అధ్యక్షుడిగా ఉన్న వల్లభనేని అనిల్ కుమార్ గురించి టాలీవుడ్ వర్గాల వారికి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆయన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒకటి రెండు సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఒక మీటింగ్ నిర్వహించబోతున్నారు. Also Read : Film Chamber : ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి.. మీడియా ముందుకు నిర్మాతలు మీడియా, పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు,… -
TFIEF: ఎంప్లాయిస్ ఫెడరేషన్ లో అనిల్ కుమార్ ప్యానెల్ విజయం!
తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న వల్లభనేని అనీల్ కుమార్ ప్యానల్ విజయం సాధించింది. ఈ విజయం పాతిక వేల మంది సినీ కార్మికులదని అనీల్ తెలిపారు.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!