సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇండస్ట్రీలో రక రకాలుగా చెప్పుకుంటారు. లక్ష్మీపార్వతి సీనియర్ ఎన్టీఆర్ జీవితంలోకి రావడం వల్లే ఈ విధంగా జరిగిందని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తారు.ఎక్స్ ఐపీఎస్ నరసయ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలన�