Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ హీరోల సినిమాల్లో చెల్లెలిగా నటించి.. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ ఒక్క సినిమా అమ్మడి జాతకాన్ని మార్చేసింది. ఇద్దరు ప్రియులను మోసం చేసి.. మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిగా వైష్ణవి నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.