Home
Vaibhav Sooryavanshi 776 Runs
Vaibhav Sooryavanshi 776 Runs News
-
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. ముల్లాన్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ ప్రయాణం ముగిసినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌ను అద్భుతమైన రికార్డులతో ముగించాడు. 15 ఏళ్ల ఈ వండర్‌కిడ్ 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో, 237.31 భారీ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తన భయం తెలియని,… -
Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో రికార్డులను తిరగరాసి.. యూనివర్స్ బేబీ బాస్‌గా మారిపోయాడు.. అయితే, వైభవ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) యజమాని సంజీవ్ గోయెంకా చేసిన భావోద్వేగభరితమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకప్పుడు స్టేడియంలో ప్రేక్షకుడిగా మ్యాచ్‌లు వీక్షించిన బాలుడు, నేడు ఐపీఎల్లో అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం తనకు… -
Vaibhav Sooryavanshi: ‘రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావు వైభవ్’.. ఎవరూ ఊహించని రెస్పాన్స్ ఇచ్చిన సూర్యవంశీ..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినా, ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. ఆదివారం అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత అందరి కళ్ళు ఈ కుర్రాడి పైనే పడ్డాయి. ఈ సీజన్లో అద్భుతంగా రాణించిన వైభవ్.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఆయన ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్… -
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
ఐపీఎల్ 2026 సీజన్లో ఒక సరికొత్త చరిత్ర నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ మొత్తం అద్భుతంగా ఆడిన వైభవ్.. 16 మ్యాచ్‌లలో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ…
తాజావార్తలు
-
Bonda Uma: నా కుమారుడికి మేయర్ సీటు అడిగిన మాట వాస్తవమే.. వంగవీటి ఎంట్రీతో..! బోండా ఉమా కీలక వ్యాఖ్యలు..
-
Poco X8s: పోకో X8s లాంచ్.. 6,330mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త ఫోన్!
-
Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
-
AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
-
SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!