కొణిదెల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా డిఫ్రెంట్ కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గతేడాది మట్కా తో నిరాశపరిచిన వరుణ్ ఈ సారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీతో డైరెక్షన్‌లో ఓ హారర్-కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Also Read : NANI : హిట్…